Koti Somavaram | కోటి సోమవారం విశిష్టత , పూజ విధానం

కోటి సోమవారం వ్రతం విధానం కార్తీక మాసంలో శివుని ఆరాధనకు ఉన్న విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. ఈ మాసంలోని సోమవారాలు ప్రత్యేకమైన పూజలకు అంకితం చేయబడ్డాయి. అలా కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుపుకునే కోటి సోమవారం విశేషమే మిన్న. ఈ కోటి సోమవారంలో చేసే పూజలు, వ్రతాలు కోటి రెట్లు ఫలితాన్ని అందిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కోటి సోమవారం విశిష్టత: ఈ పవిత్ర రోజు నదీ స్నానం, దానం, ఉపవాసం చేయడం వల్ల కోటి పుణ్యం … Continue reading Koti Somavaram | కోటి సోమవారం విశిష్టత , పూజ విధానం