వంటింటి చిట్కాలు | Kitchen Tips in Telugu
*కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు. *పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి. * నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు. *పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు. *పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి. *అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడగడంవల్ల బాగాశుభ్రపడతాయి. *వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి. *పసుపు నీటితో … Continue reading వంటింటి చిట్కాలు | Kitchen Tips in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed