కేరళలో కొలువైన కార్యసిద్ధి ఆంజనేయుడు | Karya Siddhi Anjaneya in Telugu

0
21528
karya siddhi anjaneya
Karya Siddhi Anjaneya in Telugu

2. ప్రశాంత నదీతీరం లో స్వామివారి ఆలయం

కేరళలోని ప్రధాన నదులలో ఒకటైన పెరియార్ నది ఎర్ణాకులం జిల్లాలోని లోని అలువ అనే ఊరివద్ద రెండుపాయలుగా విడిపోతుంది. ఒకపాయ అలువ లోని శివాలయం వద్ద ప్రవహిస్తుంది. పడమటి వైపుగా ప్రవహించే మరొక పాయ వద్ద ఉత్తరం వైపుగా శ్రీ దత్తాంజనేయస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ యజ్ఞ యాగాదులు విరివిగా జరుగుతాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here