కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అని ఎందుకంటారు? | Bhai Dooj 2024 in Telugu

03rd November 2024 – భగినీ హస్త భోజనం Bhagini Hasta Bhojanam – Bhai Dooj 2024 Telugu కార్తీక శుద్ధ విదియ, యమ ద్వితీయ ఎలా అయింది? భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీహస్తభోజనం విశేషాలు చెప్పబడ్డాయి. సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడి చెల్లెలు యమున. … Continue reading కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అని ఎందుకంటారు? | Bhai Dooj 2024 in Telugu