kalasha temple | కాశీ క్షేత్రంతో సమానమైన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు సందర్శించారా?

The holy place, which is equal to the Kashi temple కర్నాటకలోని కళశ క్షేత్రం గురించి తెలుసా? ఈ దివ్య పుణ్యక్షేత్రంలో పరమశివుడు ఒక కళశం నుండి ఉద్భవించి భక్తుల కోసం విశాలమైన శక్తి ప్రకాశిస్తుంటారు. ఈ కళశ పుణ్యక్షేత్రం చుట్టూ ఎల్లప్పుడూ పచ్చదనంతో నిండిన పశ్చిమకనుమలు ఉండటం వలన ఇది కేవలం ధార్మిక క్షేత్రంగానే కాకుండా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా పేరు పొందింది. కళశేశ్వర స్వామి ఆలయం, కళశ చిక్కమగళూరు … Continue reading kalasha temple | కాశీ క్షేత్రంతో సమానమైన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు సందర్శించారా?