వాస్తుశాస్త్రం హిందువులకు మాత్రమేనా?| is vasthu shastra only for hindus?

vastu shastra ప్రపంచంలో ప్రతి మతానికి ఒక మతగ్రంథం వుంది. దానిలో చెప్పన విధంగా కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. కాని ఏ మత ఆచారాలు ఆ మతానికి పరిమితం. కానీ ఏ మతం వారైనా ఇతర మతాల ఇష్టపూర్వకంగా పాటించవచ్చు. మన వాస్తుశాస్త్రం కూడా ఇటువంటిదే. హిందూ వాస్తుశాస్త్రానికి మతము, ప్రాంతము అని తేడా లేదు. విధిగా ఆచరించాలని చెప్పకపోయినా ఆచరిస్తే మంచిది. ప్రపంచంలో నిర్మించిన ప్రతి గృహము, కట్టడాలపై వాస్తుశాస్త్రం పనిచేస్తుంది. శాస్త్రానుగుణంగా కట్టిన … Continue reading వాస్తుశాస్త్రం హిందువులకు మాత్రమేనా?| is vasthu shastra only for hindus?