Hanuman Dwadasa Nama Stotram in Telugu | మృత్యు భయం పోవడానికి, సర్వత్రా విజయం కోసం చదవాల్సిన హనుమాన్ మంత్రం ఏమిటి?

Hanuman Dwadasa Nama Stotram హనుమాన్ ద్వాదశ నామాలు హనుమాన్ అంజనాసుతః, వాయుపుత్రో మహాబలః రామేష్టా ఫల్గుణ సఖా పింగాక్షోsమిత విక్రమః ఉధధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్ హనుమంతుని ఈ 12 నామాలు, పడుకొనే ముందు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యు భయం ఉండదు. సర్వత్రా విజయం కలుగును.