Lakshmi Devi is Mother of Vishnu లక్ష్మీదేవి విష్ణువుకి తల్లా? శ్రీ లక్ష్మీదేవి విష్ణుపత్ని.అనేక యుగాలలో అనేక జన్మలలో ఆయనకు తోడుగా అవతారాలను ఎత్తి, చివరికి విష్ణుమూర్తి ఇల్లాలిగానే అవతార పరిసమాప్తి కావించినది లక్ష్మీదేవి. మరి అటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి తల్లి ఎలా అయింది.? లక్ష్మీదేవి మూలరూపం ఆదిలక్ష్మీ అమ్మవారు. ఆమె విష్ణుమూర్తికి జన్మనిచ్చింది. ఆదిలక్ష్మీ దేవి ఎవరు? శ్రీ ఆది లక్ష్మీ దేవే సృష్టి లోని జనన మరణాలన్నిటికీ మూలం.లక్ష్మీ దేవికి మూల రూపంగా మనం కొలిచే … Continue reading లక్ష్మీదేవి విష్ణువుకి తల్లా? | లక్ష్మీదేవి జన్మ, నివాస రహస్యం తెలుసా?| Is Lakshmi Devi is Mother of Vishnu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed