కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

Kedarnath Tour / Yatra Helicopter Booking కేదార్‌నాథ్‌ ఆలయానికి హెలికాప్టర్‌ బుకింగ్ కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) శుభవార్త అందించినది. కేదార్‌నాథ్ ఆలయానికి ఐఆర్‌సీటీసీ వారు హెలికాప్టర్ సేవలు కూడ ప్రారంభించారు. మన భారతదేశంలో ప్రసిద్ది చెందిన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. 22 ఏప్రిల్ 2023 గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. 25 ఏప్రిల్ 2023 కేదార్‌నాథ్ ధామ్ ప్రారంభం కాబోతుంది. దాదాపు ఆరు నెలల మూసివేత … Continue reading కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!