6 Important Symbols | హిందూ మతంలో చాలా కీలకమై సింబల్స్‌ విశిష్టత

6 Important Symbols  సింబల్స్‌ మరియు వాటి యొక్క అర్థాలు హిందూ మతంలో దేవుళ్ల విగ్రహాలే కాదు, వారి వాహనాలు, ఆయుధాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంది. దేవుళ్లతోపాటు వాటిని కూడా పూజిస్తారు. అలాగే కొన్ని సింబల్స్‌ చాలా ప్రత్యేకమైనవి. వీటికి అనేక విశిష్టతలు, అర్థాలు ఉన్నాయి. ఈ చిహ్నాలు మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అవి మనల్ని కాపాడి శక్తిని చూపిస్తాయి, మరికొన్ని దేవుళ్లను మరియు మనం నమ్మే గొప్ప విషయాలను గుర్తు … Continue reading 6 Important Symbols | హిందూ మతంలో చాలా కీలకమై సింబల్స్‌ విశిష్టత