వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance

వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance in Telugu మాసాలలోకెల్లా శ్రేష్టం వైశాఖ మాసం అన్ని మాసాలలోకీ శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా వైశాఖ మాసాన్ని చెబుతారు. అందుకే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు విశాఖా నక్షత్రం లో సంచరించడం మూలాన దీనికి వైశాఖ మాసం అనే పేరు వచ్చింది. విష్ణు భక్తులకు మాధవ మాసం అనబడే వైశాఖ మాసం పరమ పవిత్రమైనది. … Continue reading వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? | Vaishakha Masam Importance