శ్రావణమాసంలో పాటించవల్సిన నియమాలు ఏమిటి ? | Importance of Sravana Masam in Telugu

Importance of Sravana Masam in Telugu శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు ‘శ్రావణ‘మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. … Continue reading శ్రావణమాసంలో పాటించవల్సిన నియమాలు ఏమిటి ? | Importance of Sravana Masam in Telugu