కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి? | Karthika Masam holybath in Telugu?

Importance of holy bath in bath in river during karthika masam. మన పూర్వీకులు మనకేర్పరచిన ఆచార సంప్రదాయాల వెనుక ఏదో ఒక మానవ ప్రయోజనం దాగి ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం… ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం లో వేప పువ్వు రూపంలో, కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరికాయ రూపంలోనూ, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలోనూ  అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి … Continue reading కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేయాలి? | Karthika Masam holybath in Telugu?