Lord Venkateswara Swamy Pooja Vidhanam | అష్టైశ్వర్యాలు పొందండానికి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించండి.

Lord Venkateswara Swamy Worship శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించి అష్టైశ్వర్యాలు పొందండి. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, భక్తులను కష్టాల నుండి రక్షించడానికి కలియుగంలో అవతరించిన సాక్షాత్తు నారాయణుడు. శనివారం వారికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్వామికి పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శనివారం పూజా విధానం: ఉదయాన్నే స్నానం చేసి, తిరునామా ధరించండి. పూజా గదిని శుభ్రం చేసి, వేంకటేశ్వర స్వామి ప్రతిమ/విగ్రహం/ఫోటోను ఉంచండి. దీపాలను శుభ్రం … Continue reading Lord Venkateswara Swamy Pooja Vidhanam | అష్టైశ్వర్యాలు పొందండానికి శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించండి.