Mudupu | వేంకటేశ్వరస్వామికి ముడుపు ఈ విధంగా కడితే మీకు కుభేరకాటాక్షమే!

Venkateswara Swamy Mudupu Ela Kattali వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి ? తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల హృదయాలకు నిలయం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు పరుగులు తీస్తారు. తమ మనసులోని కోర్కెలను తెలియజేసుకుని, స్వామివారి అనుగ్రహం పొందాలని ఆశిస్తారు. భక్తులు తమ సమస్యలు తీరాలని, కోర్కెలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వామివారికి ముడుపు కడతారు. … Continue reading Mudupu | వేంకటేశ్వరస్వామికి ముడుపు ఈ విధంగా కడితే మీకు కుభేరకాటాక్షమే!