వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha in Telugu

How to Prevent Vastu Dosha మానవుని ఆలోచనలకు తగినట్టు గృహాన్ని అలంకరించుకోవాలని తెలుసుకున్నాము. గృహంలో మనకు మరింతా అనుకూలమైన వాతావరణం కోసం పలు మార్గాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. దీని ద్వారా మానవ రూపంలోని దేవతలతోపాటు భూమండలం మీద వున్న సకల చరాచర జీవులన్నీ పూజకు అర్హులే అని పురాణాలు చెప్పకనే చెప్పాయి. సైన్స్ ఏం చెబుతోందంటే చేపలు అత్యంత ప్రమాదకరమైన నెగెటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకొని … Continue reading వాస్తు దోషాల నివారణకు | How to Prevent Vastu Dosha in Telugu