Skanda Sashti 2025 | స్కంద షష్టి! పూజా విధానం ఏమిటి? ఎలా జరుపుకోవాలి?

Skanda Sashti in Telugu స్కందషష్టి ఎలా జరుపుకోవాలి? (How to observe Skanda Shasti Vratam or Fasting) స్కంద షష్ఠి, శివుడు మరియు పార్వతీ దేవి యొక్క పెద్ద కుమారుడు కార్తికేయ భగవానుడికి అంకితమైనది. ఈ పుణ్యమైన తిథి ప్రతిమాసంలోనూ శుక్ల షష్టినాడు స్కంద షష్టి జరుపుకోవచ్చు. షష్టి కుమారస్వామికి ప్రీతికరమైన రోజు. ఆయన జన్మతిథి కూడా. స్కంద షష్ఠి ప్రాముఖ్యత: స్కంద షష్ఠి హిందువుల జీవితాల్లో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ … Continue reading Skanda Sashti 2025 | స్కంద షష్టి! పూజా విధానం ఏమిటి? ఎలా జరుపుకోవాలి?