ఇంటికి గుమ్మాలు, కిటికీలు ఎన్ని వుండాలి ?|Total Doors & Windows Count

సరి సంఖ్యలో మాత్రమే వాస్తు శాస్త్రం ప్రకారం గా ఇంటికి గుమ్మాలు, కిటికీలు వుండాలి. చాలా మంది అపోహ ఏమిటంటే చివర సున్నా వుండే సంఖ్య 10, 20 అలా వుండకూడదని అనుకొంటారు నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం సరి సంఖ్యలో ఉంటే సరిపోతుంది తప్ప చివర సున్నా వుండే సంఖ్య వుండకూడదని ఎక్కడా లేదు.