పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?

What is the Importance of Using Fresh Flowers During Worship or Puja? పూజా సమయంలో పుష్పాలు ఎందుకు సమర్పించాలి?! పూజ చేసే సమయంలో ఏ దేవునికైన పుష్పాలు సమర్పించడం ప్రాచీనకాలం నుండి ఉన్న ఆచారం. పుష్పాలను కచ్చితంగా పూజ సమయంలో స్వామివారికి అర్పించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం. దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో మంచి మనసుతో భక్తులు పుష్పాన్ని గాని, పండును మరియు జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటి భక్తుల … Continue reading పూజా చేసేటప్పుడు పుష్పాలను ఎందుకు వినియోగించాలి?! Importance of Using Flowers During Puja?