హనుమంతునికి ఆ పేరెలా వచ్చింది? | How Lord Hanuman Got His Name.
How Lord Hanuman Got His Name ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చిందో తెలుసా! ఆంజనేయునికి సుందరుడనే పేరు ఉంది. ఆంజనేయునికి ప్రతీకగా రామాయణం లో సుందరకాండం ఉంటుంది. మరి సుందరుడు హనుమంతుడు ఎలా అయ్యాడు? హనుమంతుడు అంటే విరిగిన దవడలు కలవాడన్న అర్థం వస్తుంది. ఆంజనేయునికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. చిన్న తనంలో ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుని చూసి ఫలమనుకుని నోట పెట్టుకున్నాడు. మొల్లోకాలూ గాఢాంధకారం లో మునిగిపోయాయి. పసిబాలుని … Continue reading హనుమంతునికి ఆ పేరెలా వచ్చింది? | How Lord Hanuman Got His Name.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed