శివకేశవులకి భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. శివుడు ఎక్కడ ఉంటాడో విష్ణువు అక్కడే ఉంటాడు. విష్ణువు ఉన్నచోటే శివుడూ కొలువవుతాడు. శివకేశవుల్లోని ఆ ఏకత్వాన్ని తెలిపే పవిత్ర క్షేత్రాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలసిన పంచారామాలు… ” శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే “ శివస్య హృదయం విష్ణుర్విర్ణోశ్చ హృదయం శివః’… అంటే, శివుని రూపమే విష్ణువు. విష్ణువు రూపమే శివుడు. శివుడి గుండెల్లో కొలువైనది విష్ణువే. విష్ణువు హృదయమే శివుడి ఆవాసం… అన్న అర్థాన్ని … Continue reading పవిత్ర లింగాలు… పంచారామాలు..! ఎక్కడ వున్నాయో తెలుసా ? | Where are Pancharama Temple Located in Telugu?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed