History Of Sri Kanaka Mahalakshmi Temple | బావిలో ఉన్న అమ్మవారు!

Vizag Kanaka Mahalakshmi Temple అష్టఐశ్వర్యాలు, ఆరోగ్యం స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే కనకమహాలక్ష్మి గుడి విశాఖపట్నం బురుజుపేటలో కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయం 150 ఏళ్ల నాటి ఆలయంగా ప్రసిద్ధి. అమ్మవారి విశేషం కనకమహాలక్ష్మి స్వయంభుగా కొలువై ఉంది. భక్తులు ఇక్కడ పసుపు, కుంకుమ, చీరలు సమర్పిస్తారు. భక్తులే స్వయంగా పూజలు చేసి, నమస్కరించవచ్చు. చరిత్ర 1912 లో అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది. 1917 లో రహదారి విస్తరణ కోసం విగ్రహాన్ని … Continue reading History Of Sri Kanaka Mahalakshmi Temple | బావిలో ఉన్న అమ్మవారు!