ఆయుర్వేదంతో ఆరోగ్యం ? | Ayurveda Health Tips in Telugu ?

ayurveda health tips / care కొత్త నీరు, చల్లని వాతావరణంతో సూక్ష్మక్రిములు వృద్ధి చెంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో ఆయుర్వేద మందులను తయారు చేసుకొని వినియోగించడం ద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చని డాక్టర్‌ నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల (విజయవాడ)లోని కాయచికిత్స విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వై.రత్నప్రియదర్శిని సూచించారు. కలుషిత నీరు తాగితే జలుబు, దగ్గు, నిమ్ము చేయడం, ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది. పావు … Continue reading ఆయుర్వేదంతో ఆరోగ్యం ? | Ayurveda Health Tips in Telugu ?