ఆరోగ్య పరంగా రుద్రాక్ష గొప్పతనం | Health Benefits of Rudraksha in Telugu

health benefits of rudraksha రుద్రుని కన్నుల నుండి జాలు వారినవి కనుక వాటిని రుద్రాక్షలు అంటారు ఇవి ఎక్కువ గా లభించే ప్రదేశాలు నేపాల్, ఇండోనేషియా, ఇండియా. వీటిని ధరించడం వలన రక్త పోటు, మానసిక ఒత్తిడులను తగ్గించ వచ్చును. రుద్రాక్ష గుణాలు- ప్రత్యేకత రుద్రాక్ష ను పచ్చి పాలల్లో వేస్తె ఆ పాలు రెండు రోజులయినా విరగవు అని చరకసంహితలో చెప్పబడింది క్షయ నివారణకు క్షయ రోగికి రుద్రాక్ష అరగదీసి ఆ చూర్ణాన్ని ఇస్తే … Continue reading ఆరోగ్య పరంగా రుద్రాక్ష గొప్పతనం | Health Benefits of Rudraksha in Telugu