పరమ శివుని నిలువెత్తురూపం చూశారా.?

పరమ శివుని నిలువెత్తురూపం చూశారా.?- కాకతీయుల కళా ప్రాభవానికి అద్దంపట్టే అద్భుతమైన చిత్రకళ కోట గుళ్లలో కనబడుతుంది. వరంగల్ నుంచీ 40 కిలోమీటర్ల దూరం లో గల ఘనపురం లోని కోట గుళ్ళు రామప్ప దేవాలయాన్ని పోలి ఉంటాయి. 22 ఆలయాల సమూహం ఈ కోట గుళ్ళప్రాంతం. ప్రధానాలయం శివాలయం. ఇక్కడ సర్పధారియై డమరుకాన్ని మోగిస్తున్న పరమ శివుని రూపం అత్యద్భుతంగా చెక్కబడింది. అంతే కాదు శివపురాణం లోని మరెన్నో కథలూ, గజదళాలు, ఏనుగు సింహం కలిసిన … Continue reading పరమ శివుని నిలువెత్తురూపం చూశారా.?