హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది? | Hanuman Sindhuram in Telugu
Hanuman Sindhuram in Telugu సింధూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సింధూర ప్రియుడు కావడం వెనుక కథను ‘పరాశరసంహిత’ వర్ణించింది. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రామయ్యకు చాలా ఇష్టమని చెప్పింది. దీంతో వెంటనే హనుమంతుడు సింధూరాన్ని ఒంటినిండా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండటం చేత ఆ … Continue reading హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది? | Hanuman Sindhuram in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed