గురు పుష్య యోగం | ప్రాముఖ్యత & విశిష్టత ఏంటి? | Guru Pushya Yogam 2025

Guru Pushya Yogam 2025 గురు పుష్య యోగం అనగానేమి? (What is Guru Pushya Yogam?) పుష్య యోగం నెలకు ఒకసారి వస్తుంది. గురువారం రోజున వస్తే గురు పుష్య యోగం అంటారు, అలాగే ఆదివారం రోజున వస్తే రవి పుష్య యోగం అంటారు. జ్యోతిష్య శాస్త్ర ముహూర్త శాస్త్రంలో గురు పుష్య యోగం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గురు పుష్య యోగం విశిష్టత (Guru Pushya Yogam Significance) గురు పుష్య యోగం రోజున ఏ … Continue reading గురు పుష్య యోగం | ప్రాముఖ్యత & విశిష్టత ఏంటి? | Guru Pushya Yogam 2025