Grishneshwar jyotirlinga | ఘృష్లేశ్వర్ జ్యోతిర్లింగ స్థలపురాణ సమాచారం
Specialties about Grishneshwar jyotirlinga: ఓ భక్తురాలి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరిన మహిమాన్వితమైన ఆలయమే ఘృష్లేశ్వరం. సంతానాన్ని ప్రసాదించి, భక్తులను కాపాడే సర్వేశ్వరుడిగా పిలిచే ఘृष్లేశ్వరుడి ఆలయం కరుణించే ప్రభువు అని అర్ధం. ఈ ఆలయం ఔరంగాబాద్ లోని ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుంది. స్థలపురాణం ఓ సమయంలో దేవగిరి (ప్రస్తుత దౌలతాబాద్) ప్రాంతంలో సుధర్ముడు అనే భక్తుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. ఈ దంపతులకు సంతానం లేకపోవడంతో … Continue reading Grishneshwar jyotirlinga | ఘృష్లేశ్వర్ జ్యోతిర్లింగ స్థలపురాణ సమాచారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed