ఆ అమ్మవారు శ్రీ రాముని రాకకై ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉంది

  Rama and Goddess Vaishno Devi  శ్రీ రాముని రాకకై ఇప్పటికీ ఎదురు చూస్తున్న దేవి ఎవరు? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మాహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల అంశతో త్రిశక్తి స్వరూపిణిగా వైష్ణవి అనే బాలిక జన్మించింది. ఆమె జ్ఞాన తృష్ణను ఈ భూమండలంపై ఏ గురువూ తీర్చలేక పోయాడు. మహా శక్తి రూపమైన వైష్ణవి ధ్యానం లో మునిగి అనేక విషయాలను స్వయంగా నేర్చుకుంది. శ్రీరామ చంద్రుడు అరణ్యవాసం లో ఈమెను కలుసుకుంటాడు. … Continue reading ఆ అమ్మవారు శ్రీ రాముని రాకకై ఇప్పటికీ ఎదురుచూస్తూనే ఉంది