విజయాలను అందించే అపరాజితా దేవి! | Goddess of Victory Aparajitha Devi

Goddess of Aparajitha Devi అపరాజితా దేవి. విజయాలను సాధించాలని ఎవరు కోరుకోరు..? కానీ మానవ ప్రయత్నం తో అన్నీ సార్లూ అది సాధ్య పడక పోవచ్చు. ప్రతి సారీ తల పెట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందాలంటే దైవానుగ్రహం తప్పనిసరిగా కావాలి. అపరాజితా దేవి ని పూజించడం ద్వారా విజయం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందనడం లో సందేహం లేదు. అపరాజితా దేవి ఎవరు? దుర్గాదేవి అనేక అంశలలో అపరాజితా దేవి అవతారం ఒకటి. అపరాజిత అంటే ఎవరిచేతా … Continue reading విజయాలను అందించే అపరాజితా దేవి! | Goddess of Victory Aparajitha Devi