మార్గశిర మాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం | Margashira Lakshmiwara Vratam

What to Do For the Grace of Goddess Lakshmi in the Month of Margasira? మార్గశిర మాసంలో గురువారం మార్గశిర లక్ష్మి వార వ్రతం, వ్రత విధానం – సమర్పించవలసిన నైవేద్యములు – వ్రత కథ శ్రేష్ఠకరమైన, పవిత్రమైన మార్గశిర మాసంలో స్త్రీలకు ముఖ్యమైన లక్ష్మీ వారం నోములు ఎంతో శుభాన్ని కలిగిస్తాయి. ఈ లక్ష్మీవారం నోములను మార్గశిర లక్ష్మీవారవ్రతం అని అంటారు. మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం (Method of Margashira … Continue reading మార్గశిర మాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం | Margashira Lakshmiwara Vratam