అపరాజితాదేవి పూజ | Aparajita Puja in Telugu
Aparajita Puja in Telugu అపరాజితాదేవి పూజ అపరాజితాదేవి శక్తి రూపాలలో ఒకటి. అపరాజిత అంటే ఓడించడానికి అసాధ్యమైనది అని. అపరాజితాదేవి దేవ దానవ యుద్ధం లో సైన్యాధికారిణి. మహిషాసుర మర్దిని స్వరూపమైన ఆమెను పూజించినవారు సర్వత్రా విజయాలను పొందుతారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి ముందు, పాండవులు కురుక్షేత్ర సంగ్రామ విజయం కొరకు అపరాజితా దేవిని పూజించారు. ఆమె శమీ వృక్షం(జమ్మి చెట్టు) లో ఉంటుందని భక్తుల విశ్వాసం. పూజావిధి నవమి నాడుగానీ నవమి పాక్షికంగా ఉన్న … Continue reading అపరాజితాదేవి పూజ | Aparajita Puja in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed