Garuda Panchami in Telugu | గరుడ పంచమి విశిష్టతలేంటి? రహస్యాలు గురించి తెలుసుకోండి.

గరుడ పంచమి | Garuda Panchami ? మహోన్నతమైన శక్తికి… అంతులేని భక్తికి ప్రతీక గరుడుడు. ప్రహ్లాదశ్చామి దైత్యానాం కాలః కలయతామహం । మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం ।। ‘పక్షుల్లో గరుత్మంతుడు నేనే’ – శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పిన మాట ఇది. ఇంతకుమించి గరుత్మంతుడి ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు. మరెవ్వరితో పోల్చలేనంత బలం గరుత్మంతుడి సొంతం. కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలు సంహరించే మహత్తరశక్తి అతనికి ఉంది. … Continue reading Garuda Panchami in Telugu | గరుడ పంచమి విశిష్టతలేంటి? రహస్యాలు గురించి తెలుసుకోండి.