Sri Vinayaka Dandakam in Telugu | వినాయక దండకం మీకు తెలుసా?
Ganesh Dandakam వినాయక దండకం శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకయా, కాత్యాయనీనాథసంజాతస్వామీ,శివాసిద్ధి విఘ్నేశ, నీపాదపద్మంబులన్ నీదుకంఠంబు నీబోజ్జ నీమోము నీమౌళిబాలేందు ఖండంబు నీనాల్గు హస్తంబులన్ నీకరాళంబు నీపెద్ద వక్త్రంబు దంతబు నీ పాదహస్తంబు, లంబోదరంబున్ సదామూషకాశ్వంబు నీ మందహాసంబు నీచిన్న తొండంబు నీగుజ్జరూపంబు నీశూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబునీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమబ్వక్షతల్ జాజులన్ చపకంబుల్ తగన్ మల్లెలున్ మోల్లలున్ మంచి చేమంతులన్ దెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలున్ పువ్వులన్ మంచి దూర్వంబున్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా! … Continue reading Sri Vinayaka Dandakam in Telugu | వినాయక దండకం మీకు తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed