Ganesh pooja for wealth | సిరి సంపదల కోసం వినాయకుడి పూజ

Ganesh pooja on Wednesday for wealth and happiness బుధవారం వినాయకుడిని ఇలా పూజించండి: హిందూమతంలో విఘ్నాల అధిపతి వినాయకుడిని అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. బుధవారం గణపతికి అంకితం చేయబడిన రోజు. కనుక, ఆ రోజు గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం: కుటుంబ శ్రేయస్సును కాంక్షించే వారు బుధవారం గణపతికి నెయ్యి, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఇది పది బుధవారాలు … Continue reading Ganesh pooja for wealth | సిరి సంపదల కోసం వినాయకుడి పూజ