వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం, ఈవిధంగా చేస్తే 100% పూజాఫలం దక్కుతుంది! | Ganesh Nimajjanam Rules

Rules and Regulations of Ganesh Immersion Process గణపతి విగ్రహాన్ని నిమర్జనం చేసే నియమాలు గణేష్ నిమజ్జనం ఈ విధంగా చేస్తే మంచి పూజాఫలం దక్కుతుంది. భాద్రపద మాసంలో వినాయక చతుర్థి నాడు ప్రతిష్టాపన చేసుకున్న విఘ్నేశ్వరుడు ప్రతిరోజూ ధూపదీప నైవేద్యాలను అందుకుంటాడు. గణపతి 3 లేదా 5 లేదా 9, 11 రోజులు భక్తులకు వీలైన విధంగా పూజలు అందుకుటారు. భక్తులు అందరూ బేసి సంఖ్యలో మాత్రమే గణేషున్ని నిమజ్జనం చేస్తారు. గణపతి నిమజ్జనం … Continue reading వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం, ఈవిధంగా చేస్తే 100% పూజాఫలం దక్కుతుంది! | Ganesh Nimajjanam Rules