నానబియ్యం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fourth Day Nanabiyyam Bathukamma

Nanabiyyam Bathukamma నానేబియ్యం బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది (Why Called as Nanabiyyam Bathukamma?) అక్టోబర్ 5 2024న ఆశ్వయుజ మూడోరోజైన తదియ రోజు నానేబియ్యం బతుకమ్మ జరుపుతారు. 4వ రోజు ఉదయాన్నే మహిళలు పూలను కోసుకొచ్చి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, శుభ్రంగా స్నానం ఆచరించి కోసుకొచ్చిన పూలను పొందికగా బతుకమ్మను పేరుస్తూ నాలుగు అంతరాలుగా బతుకమ్మను తయారుచేస్తారు. ఆ రోజు వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ … Continue reading నానబియ్యం బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fourth Day Nanabiyyam Bathukamma