Facing Direction of God Idol in Home | లక్ష్మీ దేవి మీ ఇంట స్థిరంగా నిలవాలన్నా ఇలా చేయండి?

 Facing Direction of God Idol in Home లక్ష్మీ దేవి ఎక్కడ నిలిచి ఉంటుంది? పరిశుభ్రంగా ఉన్న ఇంటిలో, ముగ్గుతో కళకళ లాడుతున్న ముంగిలిలో,పసుపు రాసిన గడపలో,పెద్దలను , గురువులను గౌరవించేవారి ఇంటా,అతిథులను ఆదరించేచోటా లక్ష్మీ దేవి ఉంటుంది. యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతా  ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా నిలిచి ఉంటారు. ఏ ఇంట్లో అయితే ప్రాతస్సంధ్యలలో దీపాన్ని వెలిగిస్తారో, ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిల్లిపాదీ నిద్రలేచి … Continue reading Facing Direction of God Idol in Home | లక్ష్మీ దేవి మీ ఇంట స్థిరంగా నిలవాలన్నా ఇలా చేయండి?