శివుని ఐదు శక్తులు & శివమంత్రాలు| Five Powers of Lord Shiva
శివుడి పంచబ్రహ్మ మూర్తులు పంచబ్రహ్మలు మరియు వారి ప్రాముఖ్యత లోక కల్యాణం కోసం పరమేశ్వరుడు ఎన్నో అవతారాలు ధరించాడు. వాటిలో ప్రధానమైనవి అయిదు అవతారాలు. 1. సద్యోజాతుడు (Sadyojatha Shiva) శ్వేతలోహిత కల్పంలో పరమేశ్వరుడు సద్యోజాతునిగా అవతరించాడు. శివుడి ఈ రూపం బ్రహ్మదేవుని ధ్యానంలో కనుపించింది. సనందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందుడు అనే నలుగురు కుమారులు ఆవిర్భవించారు. వీరంతా బ్రహ్మదేవుని శిష్యులుగా మారారు. 2. వామదేవుడు (Vamadeva Shiva ) బ్రహ్మదేవుడు పుత్రుడి కోసం ధ్యానం చేయగా వామదేవుడు … Continue reading శివుని ఐదు శక్తులు & శివమంత్రాలు| Five Powers of Lord Shiva
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed