ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | First Day Engilipula Bathukamma

Engilipula Bathukamma ఎంగిలి పూల బతుకమ్మ అక్టోబర్ 2 2024న మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య) రోజున జరుపుతారు. దేవుళ్ళని పూలతో పూజిస్తారు. కానీ పూలనే దైవంగా అనుకుని ఆరాధించడమే బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత. తెలంగాణ ఆడబిడ్డల సంబరమే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలిపూల బతుకమ్మతో ఈ పండుగ మొదలవుతుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి. ఎంగిలి పూల బతుకమ్మను ఎలా తయారు చేస్తారు? (How to … Continue reading ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | First Day Engilipula Bathukamma