వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Direction of God Idols/images

Direction of God Idols / images దేవతా విగ్రహాలు/పటాలు ఇంట్లో ఎప్పుడు అమర్చాలి? ఇంట్లోకి చేరినప్పుడు కొంతమంది సామాను మొత్తం సర్దుకున్న తరువాత దేవతా విగ్రహాలను అమర్చుకుంటారు. ఎక్కడ ఖాళీ చోటు ఉంటే అక్కడ దేవతా విగ్రహాలను ఉంచుతారు. ఖాళీగా ఉన్న గూళ్ళలో లేదా షెల్ఫ్ ల పైన పెడుతుంటారు. నిజానికి దేవతా విగ్రహాలను సరైన దిశలో సరైన ప్రాంతం లో అమర్చిన తరువాతే మిగిలిన సామాను సర్దుకోవాలి. అందుకే ఇంట్లోకి చేరే ముందు మొదటగా … Continue reading వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి? | Direction of God Idols/images