ఖరీదైన చిలగడ దుంప | Expensive Sweet Potato in Telugu

Expensive Sweet Potato in Telugu – ఒకసారి రాజుగారు వేటకోసం వెళ్లాడు. ఆ క్రమంలో ఆయ నకు బాగా దాహం వేసింది. ఒక పూరి గుడిసె కనిపించడంతో వెళ్లి తలుపుతట్టాడు. ఒక కట్టెలు కొట్టుకుని బతికే బీదవాడు తలుపు తెరిచాడు. రాజుగారిని చూసి దిగ్ర్బాంతుడై నోట మాట రాక అలా నిల్చుండిపోయాడు. ఆఖరికి ఎలాగో గొంతుపెగల్చుకుని ‘రాజావారికి స్వాగతం’ అన్నాడు. అతని భార్య గుడిసె ముందున్న చిన్నపాటి అరుగుమీద జింక చర్మం పరిచింది. దానిమీద కూర్చుంటూ … Continue reading ఖరీదైన చిలగడ దుంప | Expensive Sweet Potato in Telugu