ద్వాపర యుగాంతం | Dwapara yugantham in Telugu

ద్వాపర యుగాంతం | Dwapara yugantham in Telugu శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణునిగా అవతరించిన యుగం ద్వాపర యుగం. ఈ యుగం లోనే మహా భారత యుద్ధం జరిగింది. అందుకు ఆనవాళ్ళు పురావస్తుశాఖ ఇటీవలికాలం లో ప్రపంచానికి వెల్లడించింది. శ్రీ కృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం సముద్ర గర్భం లో వెలుగుచూసింది. హిందూ మత గ్రంథాల ద్వారా నాలుగు యుగాలలో మూడవదైన  ద్వాపర యుగం కాల పరిమితి 864,000 మానవ సంవత్సరాలు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన … Continue reading ద్వాపర యుగాంతం | Dwapara yugantham in Telugu