దుష్ట శిక్షణ శిష్ట రక్షణ – వామన పురాణం లోని కథ

ఒకానొక సమయంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హరిహరులు తమ ఆయుధాలను మార్చుకోవల్సివచ్చింది. ఈ కధ వామన పురాణం లో ఉంది. పూర్వం జలోద్భవుడనే రాక్షసుడు తీవ్రమైన తప్పస్సుతో బ్రహ్మను మెప్పించి,తాను ఏ దైవం వలన మరణించకుడదని ,ఒక వేళ్ళ మరణం ఆసన్నమైతే ఆయ దేవతల స్వంత ఆయుధాలతో మరణించకుడదని వరం కోరుకుంటాడు. అంతే కాదు..పంచభూతాల్లో పరకాయ ప్రవేశం చేసే శక్తిని ప్రసాదించమని కోరుతాడు. అంటే నెళ్ళలో ముణిగితే ,జలోత్భవుడు ఆ నీళ్ళలో కరిగిపోయి నీళ్ళులా … Continue reading దుష్ట శిక్షణ శిష్ట రక్షణ – వామన పురాణం లోని కథ