Durgashtami in Telugu | దుర్గాష్టమి!

Durgashtami దుర్గాష్టమి నేడు దుర్గాష్టమి..! ‘శరదృతువులో వచ్చే దుర్గాష్టమి మాఘ మాసంలో రావడమేమిటి..?’ అనుకుంటున్నారా. హిందూ సాంప్రదాయంలో సంవత్సరానికి ఐదు నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు, పౌష నవరాత్రులు, మాఘ నవరాత్రులు. మాఘ శుద్ధ అష్టమి ని ‘వీరాష్టమి’ అంటారు. సాధారణంగా దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజు చేసే దుర్గాష్టమీ పూజ తో సమానమైనది ‘వీరాష్టమి’. మాఘ మాసం లోని శుక్ల పక్షం లో ఒచ్చే మొదటి తొమ్మిది రోజులనూ “గుప్త నవరాత్రులు”  … Continue reading Durgashtami in Telugu | దుర్గాష్టమి!