స్వప్నము మరియు సత్యమును పోల్చి చూచుట
స్వప్నము మరియు సత్యమును పోల్చి చూచుట “మనము స్వప్నముల యందు వివిధ దేహములను మనముగా భావించెదము. మనము మనలను ఒక రాజుగా లేక బీదవాడుగా లేదా స్త్రీగా స్వప్నమందు చూసుకొనవచ్చును. స్వప్నమందు మనము, “ఇది నేను” అని తలచుచుందుము. మేల్కొనినప్పుడు, అది స్వప్నమని కనుగొందుము మరియు ఆ తాత్కాలిక స్వప్న దేహము అదృశ్యమగును. ఆదే విధముగా భౌతిక ప్రకృతి ప్రభావముచే మనకు ఈ జీవితమున ఒక ప్రత్యేకమైన దేహము లభించును. మనము ఆ దేహము మనముగా తలచుచూ … Continue reading స్వప్నము మరియు సత్యమును పోల్చి చూచుట
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed