పాములకు నాలుక ఎందుకు రెండుగా చీలి ఉంటుందో తెలుసా?

సర్పాలు ఎవరి సంతానం ? కద్రువ నాగమాత. ఆమె సోదరి వినత గరుడునికి తల్లి. లెక్కకు మించిన నాగులకన్నా తన సోదరి సంతానం గరుడుడు ఎంతో బలవంతుడు, తేజోవంతుడు కావడం కద్రువ ఓర్వలేకపోయింది. వినతపై అసూయతో కద్రువ ఆమెను తన దాసిగా చేసుకోడానికి ఒక పన్నాగం పన్నింది. కద్రువ వినత పై ఎలా అక్కసు తీర్చుకుంది? కద్రువ, వినతా ఇద్దరూ సాగర తీరంలో నడుస్తుండగా ఒక తెల్లని గుర్రం అటువైపుగా వెళ్ళడం చూశారు ఇద్దరూ. ఆ అశ్వ … Continue reading పాములకు నాలుక ఎందుకు రెండుగా చీలి ఉంటుందో తెలుసా?