మీకు రాంబోలా గురంచి తెలుసా? | About Rambola in Telugu

మీకు రాంబోలా గురంచి తెలుసా? | About Rambola in Telugu హనుమాన్ చాలిసాను హింది అవధిబాషలో రచించినది శ్రీ గోస్వామి తులసీదాసు. వీరు యమునా తీరంలో రాజపుర గ్రమాన క్రీ II శ్ II 15 వ శతాబ్దిలో (1497) విప్ర కుటుంబాన జన్మించారు తండ్రి ఆత్మారాం . తల్లి తండ్రులు రామభక్తులు కావడం చేత,కుమారుడు చిన్నతనంలోనే రామభక్తుడై నిరంతరం రామ నామ జపం చేస్తూ ఉండేవారు.అందుకే అతనికి “రాంబోలా” అనే నామం వచ్చింది. తులసీదాసు వివాహితుడై … Continue reading మీకు రాంబోలా గురంచి తెలుసా? | About Rambola in Telugu