రావణాసురుని పదితలలు నిజమేనా? | Did Ravana Really had 10 Heads in Telugu
రావణాసురుడు రావణుడు రావణాసురునిగా మనందరికీ తెలుసు. రామాయణంలో రాముని సద్గుణాలు ఎంత గొప్పగా చెప్పబడ్డాయో రావణుని గొప్పతనం గురించి, ఆయన ధైర్య పరాక్రమాల గురించి, ఆయన జ్ఞానం గురించి అంత గొప్పగా చెప్పబడ్డాయి. ఆయన రావణ బ్రహ్మ, తన నరాలనే తంత్రులుగా వీణావాదనం చేసి పరమశివుని మెప్పించిన గొప్ప సంగీత కోవిదుడు, తపస్వి. గ్రహాల గతులను సైతం మార్చగల మహా శక్తిమంతుడు. మహామహులకే అంతు చిక్కని వేదాలకు రావణబ్రహ్మ భాష్యాన్ని రచించాడు. అటువంటి రావణ బ్రహ్మ తుచ్ఛమైన స్త్రీ … Continue reading రావణాసురుని పదితలలు నిజమేనా? | Did Ravana Really had 10 Heads in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed