ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

Dhanurmasa Significance ధనుర్మాస విశిష్టత ప్రతి హిందువు గృహస్థ జీవితం దేవతారాధనతో ముడిపడి ఉంది. కొన్ని మాసాలలో వచ్చే ఆరాధన కొన్ని ఇంట్లో చేసుకునేవిగా ఉంటాయి మరి కొన్ని దేవాలయ సంప్రదాయ ఉత్సవాలకు మాత్రమే సంబంధినవిగా ఉంటాయి. అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతం. ఈవ్రత సమయంలో వైష్ణవల ఇంట్లో అదేవిధంగా వైష్ణవ ఆలయాల్లో దీపం ప్రజ్వరిల్లుతుంది. గోదాదేవిగా ప్రశస్తిగాంచిన ఆండాళ్ తల్లి రచించిన పాశురాలలోని సారంశమే … Continue reading ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction